వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతిలో 500 పైగా మార్కులు సాధిస్తే ప్రోత్సాహకం ఇస్తానని ఇచ్చిన మాటను పెద్దేముల్ మండలం జనగామ సర్పంచ్ సంజమొల్ల అరుణ నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంబాపూర్ హైస్కూల్ విద్యార్థినులు రాధిక, శ్రీవాణి, శ్రీవైష్ణవిలకు ఒక్కొక్కరికి ₹5,000 చొప్పున మొత్తం ₹15,000 నగదును అందజేశారు.
చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించిన సర్పంచ్ అరుణను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

