వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని పద్మశాలి సంఘం అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు.ఆదివారం పట్టణంలో సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో పద్మశాలి సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

