వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి- సితాయిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను అధ్యక్షులు కొండ్యాల వినోద్ కుమార్ ఆవిష్కరించి, సంఘ సభ్యులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.కార్యక్రమంలో పద్మశాలి మండల అధ్యక్షుడు అంకం ఆనంద్ ,ఉపాధ్యక్షుడు చిలుక నరేష్, కోశాధికారి మాదాస్ అక్షయ్, కార్యదర్శి ఎల్దుర్తి వైభవ్ ఉన్నారు
Comments
Loading comments...

