Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 4:13 PM మహబూబ్‌నగర్General
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
జడ్చర్ల కావేరమ్మపేటలో శ్రీశ్రీశ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పున్న కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఒగ్గు శ్రీధర్, కోశాధికారిగా నక్క చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, సలహాదారులు, గౌరవ అధ్యక్షులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...