వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి సంఘం సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు అధ్యక్షులు వినోద్, నరేష్, వైభవ్ ఆనంద్, సంతోష్
Comments
Loading comments...

