వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని భక్త మార్కండేయ పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో పద్మశాలి మహిళా సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షురాలిగా పులిజాల కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు శ్రావణి, కోశాధికారిగా కోట ప్రశాంతిని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు, సలహాదారులను ఎంపిక చేశారు. సంఘం అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

