వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల పట్టణ శివారులోని కొనరావుపేట రోడ్డులో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

