వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. పంచాయతీలో సుమారు 3,820 మంది ఓటర్లు ఉండగా, 2,976 మంది గిరిజనులు, 574 మంది బీసీ ఓటర్లు ఉన్నారు.
మొత్తం ఓటర్లలో బీసీల వాటా సుమారు 15 శాతంగా ఉంది. దీంతో ఎన్నికల్లో బీసీ ఓట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

