Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మాపురం ఆశ్రమ పాఠశాల నిర్మాణం పూర్తి చెయ్యాలి

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 11:21 AM పార్వతీపురం మన్యంGeneral
పద్మాపురం ఆశ్రమ పాఠశాల నిర్మాణం పూర్తి చెయ్యాలి - Udayam
పాచిపెంట మండలం పద్మాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల భవనాలు నిర్మాణం త్వరతిగతిన పూర్తి చేయాలని సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు.నేడు పద్మాపురంలో నిరసన తెలిపారు. బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో విద్యార్థులను సాలూరుకు తరలించారని, అక్కడ విద్యార్థులు ఉండలేక చాలా మంది వెళ్లడం లేదని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...