Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లుగా పెండింగ్.. స్టైపెండ్ కోసం ఆయుష్ వైద్యుల పోరు

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:17 PM హైదరాబాద్General
పదేళ్లుగా పెండింగ్.. స్టైపెండ్ కోసం ఆయుష్ వైద్యుల పోరు - Udayam
ఆయుష్ హౌస్ సర్జన్‌లు, పీజీలు స్టైపెండ్ పెంపు కోసం నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేయాలని కోరుతూ.. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించనున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...