Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల మోసాలపై సమాధానం చెప్పకే ధర్నాలా

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 4:17 PM కరీంనగర్General
పదేళ్ల మోసాలపై సమాధానం చెప్పకే ధర్నాలా - Udayam
పదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలపై సమాధానం చెప్పాలన్నారు.

Comments

G
Loading comments...