వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూర్ మండలం పడగల్ గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ నల్ల రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. ప్రజల ఐక్యత, సోదరభావం, ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పే ఈ రోజును జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

