Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చటి పొలంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:15 PM వికారాబాద్General
పచ్చటి పొలంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు - Udayam
వికారాబాద్(D) బషీరాబాద్(M) నావల్గలో స్వాతంత్య్ర వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. సర్పంచ్ విజయలక్ష్మి రైతులతో కలిసి ఎడ్లబండిపై పొలాలకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి రైతే వెన్నెముక అని, రైతులతో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పొలం గట్ల మధ్య జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందని రైతులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...