వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గం గొల్లపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ దశాబ్ది ఉత్సవాల్లో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక హోమాలు అభిషేకాలు మరియు పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

