వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబయిలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచనతో ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నారు.
శస్త్రచికిత్స తర్వాత విధుల్లో పాల్గొనడంతో భుజం భాగంలో వాపు, జ్వరం వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పూర్తిగా కోలుకునేందుకు ప్రత్యేక చికిత్స చేయించుకోనున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...

