Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌కు శస్త్రచికిత్స పూర్తి

లక్ష్మి దేవి Jul 11, 2026 5:50 AM అమరావతి 0 viewsabout 2 hours ago
పవన్‌కు శస్త్రచికిత్స పూర్తి - Udayam Digital
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో శనివారం ఉదయం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ సర్జరీని ప్రత్యేక వైద్యుల బృందం నిర్వహించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సంరక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Comments

G
Loading comments...