వార్తలకు తిరిగి వెళ్లండి
పవన్ భుజానికి రేపు సర్జరీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స కోసం శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో శనివారం వైద్యులు ఆయన ఒక భుజానికి ఆపరేషన్ చేయనున్నారు. జూన్ నెలాఖరులో జరిగిన పరీక్షల అనంతరం వైద్యులు ఈ సర్జరీని సూచించారు.
కొద్దిరోజుల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆయన కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు.
Comments
Loading comments...