Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచదార్ల మైనింగ్‌పై పవన్ సీరియస్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 23, 2026 11:33 AM అమరావతిGeneral
పంచదార్ల మైనింగ్‌పై పవన్ సీరియస్ - Udayam
అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండ వద్ద గ్రావెల్ మైనింగ్ ఉల్లంఘనలపై ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలని, చారిత్రక ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు, అక్కడ ఉన్న సహజ నీటి బుగ్గల రక్షణకు శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...