Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం

భవేష్ కుమార్ Jul 11, 2026 5:28 AM అమరావతి 2 viewsabout 1 hour ago
పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం - Udayam Digital
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో కుడి భుజానికి 3 గంటల పాటు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాల వల్ల వైద్యుల సూచన మేరకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. నొప్పి తీవ్రత దృష్ట్యా రెండు భుజాలకు ఒకేసారి కాకుండా విడివిడిగా ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీనిలో భాగంగా రెండో భుజానికి మరో రెండు నెలల వ్యవధిలో సర్జరీ చేయనున్నారు.

Comments

G
Loading comments...