Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ కి సర్జరీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 09, 2026 3:26 PM అమరావతిGeneral
పవన్ కళ్యాణ్ కి సర్జరీ - Udayam
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ గాయాల శస్త్రచికిత్స కోసం రేపు ముంబై వెళ్లనున్నారు. అక్కడి ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరగనుంది. వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్జరీ కారణంగా పవన్ కళ్యాణ్ కొన్ని వారాల పాటు అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండనున్నారు.

Comments

G
Loading comments...