Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'నేతన్న సేవలో' పథకానికి నేడు శ్రీకారం: పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 11:05 AM అమరావతిGeneral
'నేతన్న సేవలో' పథకానికి నేడు శ్రీకారం: పవన్ కళ్యాణ్ - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 'నేతన్న సేవలో' పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 'వోకల్ ఫర్ లోకల్' పిలుపు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు.

Comments

G
Loading comments...