వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర విభజన తీరు సరిగ్గా లేదని, కాంగ్రెస్ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. విభజన జరిగి ఏళ్లు గడిచినా ఆస్తుల పంపకాలు పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతూనే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Comments
Loading comments...

