వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర అవార్డులు దక్కడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. క్యాబినెట్ సమావేశంలో ఈ అవార్డులను ప్రదర్శించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు ఇదే తీరుగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Comments
Loading comments...

