వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
డిప్యూటీ సీఎం సిద్ధాంతాలను, నియమాలను పాటిస్తూ పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని జనసేన నాయకులు అన్నారు.
Comments
Loading comments...

