వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ అంజనీపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాంనగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, రిమ్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో సమితి బాధ్యులు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

