Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ కుటుంబ ఘటనపై పవన్‌ విచారం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 12:53 PM అమరావతిGeneral
ఏఈ కుటుంబ ఘటనపై పవన్‌ విచారం - Udayam
రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు వినియోగించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...