Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌ బర్త్‌డేకు ‘పంజా’ రీ రిలీజ్‌.. 4K ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:03 PM జాతీయంవినోదం
పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పంజా’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 2న 4Kలో రీ రిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన రీ రిలీజ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా జేన్‌, జాకీ ష్రాఫ్‌, అడవి శేష్‌ తదితరులు నటించారు. 2011లో విడుదలైన ఈ సినిమాలో పవన్‌ లుక్‌, స్టైలిష్‌ మేకింగ్‌, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...