Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహారం సక్రమంగా అందించాలి

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:03 PM విజయనగరంGeneral
పౌష్టికాహారం సక్రమంగా అందించాలి - Udayam
అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సక్రమంగా అందించాలని ఐసిడిఎస్ సిడిపిఓ జాగాన విజయలక్ష్మి కోరారు. బొబ్బిలి మండలం కలవరాయిలో పోషకాహర మాసోత్సవాలు నిర్వహించారు. చిన్నపిల్లల తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించి పోషకాహారం తీసుకునేలా చూడాలన్నారు. పౌష్టికాహారంతో తల్లులతో పాటు పిల్లలు ఆరోగ్యం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు, అంగన్వాడీలు, తల్లులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...