Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర సరఫరాల శాఖ అధికారిపై ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 2:43 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్ కలెక్టరేట్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు క్యాబిన్‌లో ఫైళ్లను పరిశీలించారు. ఖమ్మంలోని నరసింహారావు నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...