వార్తలకు తిరిగి వెళ్లండి
ఉక్రెయిన్‌కు పేట్రియాట్ లైసెన్స్

రష్యా క్షిపణి దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊరటనిచ్చారు. పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు ఆ దేశానికి లైసెన్సు ఇస్తామని ప్రకటించారు.
నాటో సదస్సులో జెలెన్‌స్కీతో భేటీ అయిన ట్రంప్, వాటి తయారీ విధానాన్ని కూడా చూపిస్తామన్నారు. అధిక సంఖ్యలో పేట్రియాట్‌ల కోసం కోరిన ఉక్రెయిన్‌కు ఈ నిర్ణయం తీవ్ర ఉపశమనాన్నిచ్చింది.
Comments
Loading comments...