Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకితభావంతోనే విజయానికి బాట

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 4:34 PM విజయనగరంGeneral
అంకితభావంతోనే విజయానికి బాట - Udayam
అమరావతి ఛాంపియన్‌షిప్ట్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్‌ ఎస్. రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో కలిసి ప్రారంభించారు. విజ్జి స్టేడియంలో ఖోఖో, కబడ్డీ, హాకీ, వాలీబాల్‌, యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. కఠోర శ్రమ, అంకితభావంతో విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్‌ చెప్పారు. రాష్ట్రస్థాయిలో గెలిచిన జట్టుకు రూ.10 వేలు, వ్యక్తిగత విజేతలకు రూ.5 వేల నగదు బహుమతి ఇస్తామని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...