Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతంజలి ఫ్యాక్టరీ జోన్‌ రద్దు సరైనదే: హైకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:28 AM హైదరాబాద్General
పతంజలి ఫ్యాక్టరీ జోన్‌ రద్దు సరైనదే: హైకోర్టు - Udayam
సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్‌కు కేటాయించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో ప్రాసెసింగ్‌ మిల్లు ప్రారంభించకపోవడంతో గతేడాది మార్చిలో ఫ్యాక్టరీ జోన్‌ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది.

Comments

G
Loading comments...