Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా రంగంలోకి పతంజలి

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 30, 2026 5:57 PM అల్ ఇండియా జాతీయ
బీమా రంగంలోకి పతంజలి - Udayam Digital
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌ పతంజలి త్వరలో బీమా రంగంలోకి అడుగుపెట్టనుంది. మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఐఆర్‌డీఏఐ ఆమోదం తెలిపింది. డీఎస్‌ గ్రూప్‌తో కలిసి ఈ కొనుగోలు చేపట్టినట్లు పతంజలి తెలిపింది. ఈ డీల్ ప్రకారం పతంజలి ఆయుర్వేదకు 73.56 శాతం, డీఎస్‌ గ్రూప్‌నకు 24.5 శాతం వాటా దక్కనుంది.

Comments

G
Loading comments...