వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాల కొరతతో విద్యార్థులు సాధనకు దూరమవుతున్నారు. జిల్లాలో 192 ఉన్నత పాఠశాలలు ఉండగా 68 పాఠశాలల్లో మైదానాలు లేవు.
చెరువుజమ్ములపాలెం, జంపని, వెదుళ్లపల్లి పాఠశాలల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నా వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. మైదానాలు, క్రీడా పరికరాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు
Comments
Loading comments...

