వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా అమృత టాకీస్ జంక్షన్‌లో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విధులకు వెళ్లేవారు, విద్యార్థులు ఎండ, వానలో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు.
కరీంనగర్, నర్సంపేట, కాళేశ్వరం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం వెంటనే బస్సు షెల్టర్ నిర్మించాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

