Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్‌షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 4:11 PM సూర్యాపేటGeneral
బస్‌షెల్టర్ లేక ప్రయాణికుల అవస్థలు - Udayam
తుంగతుర్తి మెయిన్‌ రోడ్డుపై బస్‌షెల్టర్‌ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌ దూరంగా ఉండటంతో పాటు సరైన వసతులు లేకపోవడంతో రోడ్డు పక్కనే నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. సోమవారం మండుటెండలో బస్సుల కోసం ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి బస్‌షెల్టర్‌, మరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...