Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో SIR ప్రక్రియ పరిశీలన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 13, 2026 7:31 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో SIR ప్రక్రియ పరిశీలన - Udayam
పార్వతీపురం నియోజకవర్గంలో SIR కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోందని ఆర్డీవో మాధురి తెలిపారు. గురువారం ఆమె కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓల ద్వారా ఎన్యూమరేషన్‌ ఫారాల పరిశీలన, నవీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు 2026 ఆగస్టు 30 ఆఖరి తేదీ అని ఆర్డీవో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...