వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రైతు మత్స్య జగదీశ్వరావు (45) మంగళవారం పొలం పనులు చేస్తూ కుప్పకూలి మృతి చెందారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన జగదీశ్వరావు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య సుజాత, కూతురు సంధ్య ఉన్నారు.
Comments
Loading comments...

