వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ట్-2026 ఉమెన్స్ అండర్-23 విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారిణులు ప్రథమ స్థానంలో నిలిచారు. బుధవారం జరిగిన 4x100 మీటర్ల రిలేలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు.
జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ చంద్రమోహన్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించిన విద్యార్థినులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

