Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతంపై క్షేత్ర సమీక్ష

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 9:00 PM నల్గొండGeneral
పార్టీ బలోపేతంపై క్షేత్ర సమీక్ష - Udayam
కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మండలాలు, గ్రామాలు, బూత్‌ స్థాయి వరకు పార్టీ విస్తరణపై దృష్టి సారిస్తున్నామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...