Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ జనగామ మండల సర్వసభ్య సమావేశం నేడు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 11:38 AM జనగామ General
పీఆర్టీయూ జనగామ మండల సర్వసభ్య సమావేశం నేడు - Udayam
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు పీఆర్టీయూ జనగామ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బొగ్గారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...