Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ, అంతర్జాతీయ పరిణామాలపై మోదీతో కీలక భేటీ

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 1:23 PM జాతీయంGeneral
దేశ, అంతర్జాతీయ పరిణామాలపై మోదీతో కీలక భేటీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్ ప్రతిష్టంభనతో పాటు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాపై పడే ప్రభావం తదితర కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.

Comments

G
Loading comments...