Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌ సజావుగా సాగాలి: మోదీ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 3:32 PM జాతీయంGeneral
పార్లమెంట్‌ సజావుగా సాగాలి: మోదీ - Udayam
పార్లమెంట్‌ ప్రజాస్వామ్యానికి అత్యున్నత దేవాలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సభలో ఆందోళనలు, అంతరాయాల వల్ల కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని అన్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎన్‌డీఏ కొత్త ఎంపీలతో జరిగిన అల్పాహార భేటీలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌ చరిత్రను అధ్యయనం చేసి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎంపీలకు సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...