Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పార్లమెంట్ సభలు వాయిదా

Follow Udayam on Google
శివ కుమార్ Jul 22, 2026 12:30 PM జాతీయంGeneral
పార్లమెంట్ సభలు వాయిదా - Udayam
నీట్ లీక్‌పై ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభను నడిపించేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, నిరసనలు తగ్గకపోవడంతో లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభలో సిక్కిం ప్రమాద మృతులకు సంతాపం తెలిపి, తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభంపై ప్రధానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తగా, గందరగోళం చెలరేగడంతో ఎగువ సభ కూడా వాయిదా పడింది.

Comments

G
Loading comments...