Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 7:12 PM జాతీయంGeneral
పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన - Udayam
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరో మూడు రోజులే మిగిలి ఉండగా, విద్యార్థుల నిరసనపై చర్చకు ప్రభుత్వం అంగీకరించినా ఎఫ్‌సీఆర్‌ఏ, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై స్పష్టత రాలేదు. బిల్లులపై ప్రభుత్వం, విపక్షాల మధ్య ‘ఇచ్చిపుచ్చుకునే’ చర్చలు జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. డీఎంకే మద్దతు కోసం ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లులో మార్పులు చేసే అవకాశమూ ఉందని సమాచారం.

Comments

G
Loading comments...