Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

విక్రాంత్ రెడ్డి Jul 04, 2026 10:15 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు - Udayam Digital

Photo Gallery

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు - main
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు - gallery image
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించింది. జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సభలు జరగనున్నాయి. కీలక బిల్లులపై చర్చలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం 25 రోజుల పాటు ఉభయ సభలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...