వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదించిన ఈ మనీ బిల్లును రాజ్యసభ చర్చ అనంతరం సిఫారసులతో తిరిగి లోక్‌సభకు పంపించింది.
ఈ బిల్లు యూపీఐపై ఎలాంటి పన్ను విధించదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని, చిన్న వ్యాపారులపై ఎండీఆర్ విధించే ఉద్దేశం లేదని తెలిపారు.
Comments
Loading comments...

