Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్క్ చుట్టూ కార్ల పార్కింగ్‌.. స్థానికుల ఇక్కట్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 28, 2026 6:08 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పార్క్ చుట్టూ కార్ల పార్కింగ్‌.. స్థానికుల ఇక్కట్లు - Udayam
మేడ్చల్ : వెంకటేశ్వరనగర్‌ డివిజన్‌ పరిధిలోని పాపిరెడ్డినగర్‌ పార్క్ చుట్టూ రోడ్డు మొత్తం కార్ల పార్కింగ్‌కు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. పార్కింగ్ స్థలం లేక చుట్టుపక్కల కాలనీలవారు వాహనాలను పార్క్ చుట్టూ నిలిపివేస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కార్లను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...