Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్సెల్ వ్యాన్ బుకింగ్‌లో కొత్త సిస్టమ్.

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 07, 2026 5:47 PM జాతీయంGeneral
పార్సెల్ వ్యాన్ బుకింగ్‌లో కొత్త సిస్టమ్. - Udayam
రైల్వే పార్సెల్ బుకింగ్‌లలో పారదర్శకత కోసం సరికొత్త విధానాన్ని తెచ్చారు. వ్యాపారులు లోడింగ్ తేదీకి 90 రోజుల ముందే బుకింగ్ చేసుకోవచ్చు. ఒకే రోజుకు ఎక్కువ దరఖాస్తులు వస్తే సమయాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తారు. రైల్వే 10 రోజుల్లోగా వ్యాన్ ఇవ్వకుంటే పూర్తి ఫీజు రీఫండ్ అవుతుంది. అలాగే జూలై-సెప్టెంబర్ కాలంలో కొన్ని వస్తువుల రవాణాపై అదనపు ఛార్జీల మినహాయింపు ఉంటుంది.

Comments

G
Loading comments...