Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఏ హయాంలోనూ పేపర్ లీకులు జరిగాయి: జితేంద్ర సింగ్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 28, 2026 3:26 PM జాతీయంGeneral
యూపీఏ హయాంలోనూ పేపర్ లీకులు జరిగాయి: జితేంద్ర సింగ్ - Udayam
యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ పలు పేపర్ లీకులు జరిగాయని, అప్పట్లో కఠిన చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో విమర్శించారు. 2009లో ఆర్‌ఆర్‌బీ, 2011లో ఆల్ ఇండియా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, 2012లో ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పేపర్ లీకులు జరిగాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...